Tuesday, January 11, 2011

నేను ఏ కార్యాన్ని చేస్తున్నా

నేను ఏ కార్యాన్ని చేస్తున్నా నా ఆలోచన సూర్య తేజస్సుతోనే కలుగుతుందని
సూర్య తేజస్సులో విజ్ఞాన భావన ఉంటుందని నా ఆలోచన అలాగే కలగాలని
విజ్ఞానంతో ఆలోచిస్తూ విశ్వ భావాలతో సాగిపోతూ విశ్వ విజ్ఞానం నాలో కలగాలని
మేధస్సులో ప్రతి విజ్ఞాన ఆలోచన సూర్య కిరణ తేజ ప్రకాశముచే కలుగుతుందని

No comments:

Post a Comment