Saturday, January 15, 2011

ఓ వృక్షంలో ఉన్న మహా స్థితి కన్నా

ఓ వృక్షంలో ఉన్న మహా స్థితి కన్నా నా ఆత్మలో గొప్ప దివ్య స్థితి ఉన్నదేమో
నా ధ్యాన స్థితి మహా వృక్షం కన్నా మహాత్ముల గొప్ప స్థితులను అన్వేషిస్తున్నదేమో
నా ఆత్మ స్థితిలో విశ్వ భావ స్వభావ తత్వాలు అనంత యోగామృతాన్ని చిగురిస్తున్నాయి
మహా విజ్ఞానుల విశ్వాత్మ తత్వాలు మహా వృక్షాలుగా నా ఆత్మలో ఆత్మీయ బంధాలే
ధ్యానమున కలిగే ఆత్మీయ బంధాలు విశ్వ ప్రకృతిలోని మహా రూప జీవ తత్వాలే

No comments:

Post a Comment