Saturday, January 15, 2011

విశ్వమున వృక్ష శాతం కన్నా జీవుల

విశ్వమున వృక్ష శాతం కన్నా జీవుల శాతం తక్కువగా ఉండాలి
జీవుల శాతం తక్కువగా ఉంటేనే ప్రాణ వాయువు గొప్పగా ఉంటుంది
వృక్ష శాతం తక్కువగా ఉంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది
ఏ జీవికైనా వృక్షమే మహా జీవంగా విశ్వ శక్తిగా మహా ఆరోగ్యాన్నిస్తుంది
విశ్వ స్థితిని తెలుసుకోండి వృక్ష శాతాన్ని పెంచండి యుగాలుగా జీవించండి

No comments:

Post a Comment