ప్రతి అణువు ప్రదేశం నుండి చంద్రున్ని తిలకిస్తున్నా
తన కాంతి భావాలను వివిధ వర్ణాలను గమనిస్తున్నా
తన మహా జ్యోత్స్న ప్రభావాల విశ్వ కాంతిని గ్రహిస్తున్నా
ప్రయాణించుటలో కలిగే ప్రకృతి అడ్డంకులను గమనిస్తున్నా
ఎన్నో ప్రకృతి రూపాల నుండి వివిధ కోణాలతో తిలకిస్తున్నా
No comments:
Post a Comment