హిమాలయాలలో ఉన్నాయి విశ్వ స్థితి భావాలు
ఆత్మను హరించి వేసే సూక్ష్మ తత్వాలు హిమాలయాలలోనే
ఆత్మలో కలిగే మహా దివ్య గుణాలు హిమాలయాలలోనే
హిమాలయాలో కలిగే ప్రతి సూక్ష్మ భావన నా మేధస్సులోనే
నా ఆత్మలో ఉన్నాయి హిమాలయాల విశ్వ స్థితి భావాలు
ఆనాటి నుండి నేటి వరకు నా ఆత్మ అన్వేషణ హిమాలయలలోనే
No comments:
Post a Comment