మీ ఆత్మలో ఆత్మీయ భావాలు కలుగుతున్నాయి
నా భావాలను మీ ఆత్మతో కేంద్రీకరించి చూసుకోండి
మీ ఆత్మ భావాలు విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నాయి
మీ మేధస్సులో ఓ విజ్ఞాన ఆత్మ పొర మొదలైనది
విశ్వ తత్వాలను గ్రహించే ఆత్మ స్థితి మీ మేధస్సులోనే
మహా విజ్ఞాన భావాలతో ప్రతి ఆత్మలో ఆత్మీయులుగానే
No comments:
Post a Comment