నా ప్రదేశాన్ని నా స్థానాన్ని విశ్వమున కనుగొన్నా ఇక నేను చేరుకోవటమే ఆలస్యం
ఎవరు వెళ్ళలేని లోకం ఎవరు దర్శించలేని ప్రదేశం ఏ ఊహాకు అందని మహా స్థానం
పరిశుద్ధమైన పరిపూర్ణమైన పవిత్రమైన మహా గుణ భావాలతో ఉన్న అణు ప్రదేశం
అణువులోనే ఆత్మనై పరమాత్మ భావనతో నిలిచిపోవాలనే నా విశ్వ జీవ తత్వం
No comments:
Post a Comment