ఎందుకో నాకు ప్రశాంతమైన విజ్ఞానమే కావాలనిపిస్తుంది
విశ్వ ప్రశాంతమైన విజ్ఞానం మహా చైతన్యంతో ఉంటుంది
ప్రతి ఒక్కరు ప్రశాంతమైన దివ్య గుణ భావాలతో జీవిస్తారు
విశ్వ విజ్ఞానం మహా క్లుప్తంగా మహా ప్రశాంతంగా ఉంటుంది
నా మేధస్సులోని విశ్వ విజ్ఞానం మహా క్లుప్తంగా ఉన్నది
నా విజ్ఞానాన్ని విశ్వ జన జీవులకు అందించాలనుకున్నా
No comments:
Post a Comment