Saturday, January 15, 2011

విశ్వ స్థితి నీకు తెలిస్తే ఆత్మ స్థితి

విశ్వ స్థితి నీకు తెలిస్తే ఆత్మ స్థితి భావాలు నిన్ను వదులుకోలేవు
నిన్ను ఆత్మ స్థితిలోనే విశ్వ భావాల తత్వాలతో జీవింప జేస్తుంది
విశ్వ విజ్ఞాన భావాలతోనే జీవించేలా మేధస్సు ఆత్మ అన్వేషణతోనే
ఆత్మలో ప్రతి అణువు మేధస్సులో ప్రతి కణం విశ్వ స్థితిగా నీలోనే

No comments:

Post a Comment