Saturday, January 8, 2011

శరీరం మరణించినా ఆత్మ భావన ఇంకా

శరీరం మరణించినా ఆత్మ భావన ఇంకా జీవిస్తూనే ఉన్నది
శరీరాన్ని వీడినా ఆత్మీయ బంధం తెలియని భావాలతోనే
శరీరంతో జీవించుటలో భావాలు ఆత్మ స్థితిలో ఉండిపోయాయి
ఆత్మ స్థితిలోనే శరీర భావాలను దాచుకొని విశ్వమున ఎక్కడికో
ఆత్మ ప్రయాణం యుగాలుగా సాగే ఆధ్యాత్మ విశ్వ విజ్ఞాన అన్వేషణ

No comments:

Post a Comment