Saturday, January 8, 2011

శరీరం నిద్రిస్తున్నా మేధస్సులో

శరీరం నిద్రిస్తున్నా మేధస్సులో మహాశయ ఆలోచన మేల్కొనే ఉన్నది
ఆలోచనతో మరెన్నో ఆలోచనలు మరో ధ్యాసలో కలుగుతూనే ఉన్నాయి
ఆలోచనల భావాలకు కలలు ఊహా భావాలు మేధస్సులో ఎన్నో ఎన్నెన్నో
కార్యాల ఆలోచనలు శరీర ప్రక్రియలు మేధస్సులో మెలకువతో కలుగుతూనే

No comments:

Post a Comment