Saturday, January 8, 2011

నీవు మెచ్చిన స్థానం ఎక్కడో నీకే

నీవు మెచ్చిన స్థానం ఎక్కడో నీకే తెలియక జీవిస్తున్నావు
ఎంత కాలం శ్రమించినా వృత్తి జీవితమే గాని కీర్తి శూన్యం
కీర్తి లేని వృత్తిలో జీవితాన్ని సాగించుటలో నీ స్థానం ఎంత
స్థానం కోసం నీ విజ్ఞానాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించు

No comments:

Post a Comment