ఆత్మగా నాకు ఎప్పుడూ ఇవ్వాలనే భావన కలుగుతున్నది
ఏదైనా ఏ కారణం చేత తీసుకున్నా ఆత్మగా భాద పడుతున్నా
మనస్సుకు పొందటంలో ఆనందం వేసినా పరమార్థంలో శూన్యమే
ఒకరి ఆత్మ స్థితి తత్వాలను గుర్తించగలిగితే ఎవరికైనా ఇవ్వాలనే భావన
ఆత్మ జ్ఞానంతో ఆలోచిస్తే ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనే భావన నీలో కలుగుతుంది
No comments:
Post a Comment