ఆనాడు నా భావనలో కలిగిన స్థితులే నేడు జీవుల ఆత్మలో కలుగుతున్నాయి
ఆనాడు నా భావనకు విశ్వ విజ్ఞాన కాల మేధస్సు లేక భావార్థం తెలియకున్నది
నేడు నా భావాలకు స్వభావ స్థితులు ఆత్మ గతులు అన్నీ గ్రహచార స్థితులుగా
ఆత్మ జీవులకు నా స్థితుల ప్రభావాలు అనంతమైన విజ్ఞానంగా మర్మ రహస్యంవలే
No comments:
Post a Comment