Sunday, January 16, 2011

విశ్వానికి ఆనంద భాస్పాలు భావాలుగా

విశ్వానికి ఆనంద భాస్పాలు భావాలుగా కలిగితేనే
జలపాతాలు సెలయేర్లు నదులు పారుతాయా
భావన లేక ఏ స్వభావం కలగదని నా విశ్వ స్థితి
విశ్వ స్థితిలో ప్రతీది ఆత్మ భావ స్వభావమే
అన్నీ సూక్ష్మంగా గమనిస్తేనే విశ్వ స్థితి భావార్థం తెలియును

No comments:

Post a Comment