ప్రకృతిలో నా ఆత్మ స్థితి ఎక్కడున్నది ఏ ప్రదేశాన ఒంటరిగా అన్వేషిస్తున్నది
విశ్వ ప్రకృతిలో నేను నిమగ్నమైన ప్రదేశం హిమాలయాలను దాటి వెళ్లినదా
నీడగా నా ఆత్మను విశ్వ భావాలతోనే అన్వేషిస్తూ విశ్వమంతా గాలిస్తున్నానా
మరో లోకాల బాటలో ధ్యానిస్తూ విశ్వ కేంద్రాన్నై ఆత్మ స్థితిని మరచిపోయానా
No comments:
Post a Comment