Wednesday, January 12, 2011

నాలో ఆహారం కూడా విశ్వ భావార్థమై

నాలో ఆహారం కూడా విశ్వ భావార్థమై ఆత్మగా జీవిస్తున్నది
ప్రతి పదార్ధం విశ్వ స్థితిని తెలిపే భావన స్వభావంగా జీవిస్తున్నది
ప్రకృతి కూడా ఆత్మ జీవమై ప్రాణ వాయువుగా నాలో చేరుతున్నది
ఆహారాన్ని మరిచే భావన మాత్రం నా మేధస్సులో ఆలోచనగానే ఉన్నది

No comments:

Post a Comment