Tuesday, January 4, 2011

నా ప్రశ్నలకు మీరు తెలిపే

నా ప్రశ్నలకు మీరు తెలిపే సమాధానాలలో ఎంత విశ్వ విజ్ఞానం ఉందో తెలుస్తుంది
మీలో ఏ భావ స్వభావ తత్వాలు ఉన్నాయి ఏ ఆత్మ యోగ స్థితి మీలో ఉన్నది
మీలో ఉన్న గుణ విచక్షణ సూక్ష్మ ప్రజ్ఞానం ఎలాంటిది మీ మేధస్సు ప్రత్యేకత ఏమిటి
మీ మేధస్సులో ఏ అన్వేషణ ఏనాటి నుండి సాగుతున్నది దేనిని గ్రహించగలిగారు
మీరు తెలిపే సమాధానాలలో విశ్వ విజ్ఞానం ఎంత ఉందో మీ మేధస్సుకే తెలుస్తుంది

No comments:

Post a Comment