Tuesday, January 4, 2011

ఇంకా ఎవరికి కలగని భావాలు నాలో

ఇంకా ఎవరికి కలగని భావాలు నాలో కలుగుతూనే ఉన్నాయి
మేధస్సులో భావ అన్వేషణ ఉన్నంతవరకు కలుగుతుంటాయి
ఒక్కొక్క భావంలో ఒక్కో విధమైన విజ్ఞాన గమనార్థం ఉంటుంది
భావాల గమనార్థంలో కలిగే విశ్వ విజ్ఞానం మహా అద్భుతమైనది

No comments:

Post a Comment