Tuesday, January 4, 2011

జీవిలో ప్రతి జీవిగా నా రూపమే

జీవిలో ప్రతి జీవిగా నా రూపమే
నా భావ స్వభావాలే నా జీవ రూపాలు
నా రూపాలతోనే విశ్వాన్ని తిలకించే భావాలు
విశ్వ విజ్ఞానం నా రూప భావ స్వభావాలలోనే

No comments:

Post a Comment