Tuesday, January 4, 2011

ఆకాశంలో నా ప్రయాణం అద్వైత

ఆకాశంలో నా ప్రయాణం అద్వైత భావాలతో సాగుతున్నది
నా మేధస్సులో అద్వైత్వ అద్వితీయ భావాలు అనంతమే
అనంతమైన భావాలున్నా విశ్వ విజ్ఞాన అన్వేషణ సాగిస్తున్నా
విశ్వ విజ్ఞానం కాలంతో సాగే ఆత్మ జ్ఞాన అద్వైత భావాన్వేషణ

No comments:

Post a Comment