Tuesday, January 4, 2011

విశ్వ మేధస్సు గురించి మీకు తెలుసా

విశ్వ మేధస్సు గురించి మీకు తెలుసా
తెలుసుకోవాలని ఏనాడైనా అనుకున్నారా
మీ మేధస్సు గురించైనా మీరు తెలుసుకున్నారా
విశ్వ మేధస్సులోని విజ్ఞానం మీ మేధస్సులో ఎంత ఉన్నది
మీలో ఏ విజ్ఞానం ఎంత స్పష్టంగా ఉన్నదో ఏనాడైనా గమనించారా
మీలో విశ్వ విజ్ఞానం లేకపోతే విశ్వ మేధస్సును ఆకాశంలో గ్రహించండి

No comments:

Post a Comment