Tuesday, January 4, 2011

మీలో కర్మ లేదంటే విజ్ఞాన భావాలతో

మీలో కర్మ లేదంటే విజ్ఞాన భావాలతో జీవిస్తున్నారనే అర్థం
కర్మ లేని జీవితం విశ్వ విజ్ఞాన ఆత్మ భావాల యోగ తత్వం
కర్మ అజ్ఞానంతోనే కలుగుతుంది కనుక విజ్ఞానాన్నే ఆలోచించండి
విజ్ఞాన భావాలతో జీవితే కర్మ తొలగిపోతుందని నా ధ్యాన భావన
కర్మలేని జీవితం ఆధ్యాత్మ భావాల విశ్వ స్వభావాల ఆత్మ తత్వమే

No comments:

Post a Comment