మనస్సులో అన్ని భావాలు ఉన్నాయి అన్వేషిస్తే గాని తెలియవు
భావాల స్వభావాలు కూడా మేధస్సులో ఉన్నాయి ఆలోచిస్తే గాని తెలియవు
భావ స్వభావాల విజ్ఞానం కూడా ఆలోచనలలో ఉన్నాయి గమనిస్తేగాని తెలియవు
విజ్ఞాన విశ్వ తత్వాలు కూడా ఆత్మలో ఉన్నాయి ధ్యానిస్తే గాని తెలియవు
అన్నీ మనలోనే ఉన్నాయి మహా భావాలతో మనస్సును కేంద్రీకరిస్తే తెలియును
No comments:
Post a Comment