Sunday, January 9, 2011

అజ్ఞానంతో వికారమై రాక్షస క్రూరత్వాన్ని

అజ్ఞానంతో వికారమై రాక్షస క్రూరత్వాన్ని కలిగి ఉన్నావు
నీ చేష్టలు వేష ధారణ మాట తీరు భాష అన్నీయు అజ్ఞానంగా
నీ కార్యాలలో చాలా వరకు అజ్ఞానమే కనిపిస్తున్నది
మంచి తనం లేని నీలో గుణ విజ్ఞానాలు క్షీణించి పోయాయి
నీ మేధస్సును నీ ఆలోచనను ఓ యోగిలా గ్రహించే వరకు మార్పు రాదేమో

No comments:

Post a Comment