Monday, January 10, 2011

ఓ మాతా! ప్రతి జీవి నీలోనే

ఓ మాతా! ప్రతి జీవి నీలోనే ఉదయిస్తున్నది
ఏ మాత ఐనా ఏ పితా ఐనా జీవిగా నీ నుండే జన్మ
మాతృ తత్వం లేనిదే జీవ తత్వం లేదని సృష్టి భావన
విశ్వ తత్వ లక్షణాలు తల్లిలోనే ఉన్నాయని నా భావన
ఆత్మ తత్వ జ్ఞానాన్ని తెలుసుకొన్న వారికే విశ్వ తత్వాలు తెలుస్తాయి
విశ్వ తత్వాలతో జీవించే వారికే పరమాత్మ భావ స్వభావాలు తెలుస్తాయి

No comments:

Post a Comment