ఈ విశాలమైన విశ్వాన్ని ఇంకా ఎలా మార్చాలి
ఏ విజ్ఞానంతో ఎవరి సహకారంతో ఎలా మార్చాలి
నేడు సాగే కార్యాలు సక్రమంగా జరుగుతున్నాయా
సక్రమంగా జరగని అనేక కార్యాలను సరైన మార్గంలో
సరైన పర్య వేక్షకులు అన్ని చోట్ల తనిఖి చేస్తున్నారా
సరి కాని సరి లేని నిర్మాణములను ఎలా మార్చాలి
విశ్వ విజ్ఞానులంతా సమావేశమై విశ్వాన్ని సరైన విధంగా
సరైన కార్య క్రమ ప్రణాళికతో మార్చగలరని నా భావన
భవిష్య విశ్వానికి ఎలా అవసరమవుతుందో అలా నిర్మించండి
No comments:
Post a Comment