Monday, January 10, 2011

అన్నీ... కోట్ల రకాల కార్యాలతో సూక్ష్మం

అన్నీ... కోట్ల రకాల కార్యాలతో సూక్ష్మం నుండి మహా గొప్ప వరకు
పగలు రాత్రి అజ్ఞాన విజ్ఞాన భావ స్వభావాలతో సాగుతూనే ఉన్నాయి
ప్రతి క్షణం ప్రతి జీవి ప్రతి రూపం ఎన్నో విధాల చలిస్తూనే ఉన్నాయి
విశ్వమున ఎన్నో జనన మరణాలు సమస్యలు విజయాలు లాభ నష్టాలు
ఇలా ఎన్నో విధాల మనిషికి అర్థమై అర్థం కాక ఎన్నో జరిగిపోతున్నాయి
నేటి కాలమున ఎంత గొప్ప విజ్ఞానంతో ఆలోచించినా సమస్యలు తీరకనే
అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి గమనించి విజ్ఞానంగా సాగిపో

No comments:

Post a Comment