నాలో ఉన్న భావనయే సూర్య చక్రమై విశ్వాన్ని అన్వేషిస్తున్నది
పగలు రాత్రి గా వివిధ ప్రాంతపు ప్రదేశాల విజ్ఞానాన్ని గమనిస్తున్నది
ఆనాటి నుండి యుగాలుగా సాగుతూనే ఎన్నో భావ స్వభావాలను గ్రహిస్తున్నది
విశ్వ రూప తత్వాల ఆత్మ స్థితి ప్రభావాలు మేధస్సుల విజ్ఞానాన్ని పరిశీలిస్తున్నది
నా మేధస్సు సూర్య బింభమే గాని రూపం లేని తత్వంతో భావమై జీవిస్తున్నది
No comments:
Post a Comment