విశ్వ భావాక్షరాలను సువర్ణాలతో అమృత గడియలలో భావన లోకంలో లిఖించాలని
నా ధ్యాసను ఆత్మలో సూక్ష్మం చేసి విశ్వ స్థితి తత్వాలను ధ్యానిస్తూ అన్వేషిస్తున్నా
విశ్వంలో అత్యంత వర్ణ స్వభావ తేజస్సు రూపాల దివ్య భావాలనే లిఖించాలనుకున్నా
భావాక్షరాలు మేధస్సుకు సత్యత్వాన్ని కలిగించేలా జ్ఞానోదయ భావంతో లిఖిస్తున్నా
No comments:
Post a Comment