కరిగిపోయే కన్నీరు కష్టపడితేనే కారిపోతాయని
కంటిలోని నీరు ఎంతటి ఆవేదనతో కారిపోతుందో
గత బాధల నష్టాల కర్మతో మేధస్సులో ఆవేదన
ఆత్మ ఆవేదనలో కరిగే కన్నీరు కాలానికే అర్థం
ఆనంద భాష్పాలైనా కంటిలోని కన్నీరు భావాలే
విశ్వాన్ని తిలకించే నేత్రానికి కన్నీరు భావన అలుపే
No comments:
Post a Comment