Saturday, January 8, 2011

మహర్షివో మహా త్యాగివో నీకే తెలియదా

మహర్షివో మహా త్యాగివో నీకే తెలియదా మహాత్మా
నీ ఆత్మలో ఉన్న విశ్వ భావాలను మరచిపోయావా
నీ గుణ తత్వ యోగామృతాన్నిఅజ్ఞానంతో మరిచావా
కాలం నీకై వేచి ఉంది మహర్షిలా ప్రయాణిస్తూ సాగిపో
నీ విజ్ఞాన భావాలను మళ్ళీ విశ్వాన్ని తిలకిస్తూ కలుగజేసుకో

No comments:

Post a Comment