నేను తెలిపేది మీకు తెలియనిది కాదు తెలుసుకోవలసినది కాదు
కాస్త గమనించి జీవితాన్ని ఓ పద్ధతిలో విజ్ఞానంగా సాగించాలనే
ప్రతి ఒక్కరు తమ గమనాన్ని గుర్తిస్తూ జీవితాన్ని సరి చేసుకోవాలనే
మీ జీవితంతో పాటు మిగతా వారి జీవితాలు కూడా సరి కావాలనే
జీవితాన్ని గమనిస్తూ సమాజాన్ని గొప్పగా మార్చుకోవాలనే నాలో
No comments:
Post a Comment