Wednesday, January 12, 2011

ఆహారం కోసమే అజ్ఞాన విజ్ఞాన భావాల

ఆహారం కోసమే అజ్ఞాన విజ్ఞాన భావాల కార్యాలు సాగుతున్నాయి
ఆనాడు ఆహారం కోసం మొదలైనా నేడు విలాసం కోసం ఎందరో
విశ్వమున ఏ జీవి జీవితం ఆ భావాలతోనే సాగుతున్నాయి
మానవులు తప్ప మిగతా జీవులంతా ఆహారం కోసమే
ప్రతి జీవి శరీరానికి శక్తి అందించాలనే తపన అందుకే ఆహారం
ఆహారంతో మొదలైన జీవితాలు నేడు ఎన్నో రకాలుగా
జీవితాలు ఎలా మారినా ఆహారమే అన్ని జీవులకు ప్రధానం

No comments:

Post a Comment