Monday, January 10, 2011

విశ్వ స్థితి మారుటలో ప్రకృతి ప్రభావాలు

విశ్వ స్థితి మారుటలో ప్రకృతి ప్రభావాలు ఎలా ఉన్నాయి
ప్రకృతిలో ప్రాణ వాయువు తగ్గి పోతూ కృత్రిమంగా మారుతున్నది
అజ్ఞాన ప్రవర్తనతో కూడా ప్రకృతి స్వభావ తత్వాలు తగ్గిపోతున్నాయి
మన ప్రవర్తనను మార్చుకోలేక విజ్ఞాన ప్రవర్తనను తెలుసుకోలేక విశ్వ స్థితిని మార్చుతున్నాము
అశుభ్రత నుండే అజ్ఞాన కార్యాల నుండే వాతావరణ స్థితి మారి విశ్వ స్థితి మారుతున్నది
సరైన చోట సరైన సమయానికి సరైన కార్యాలు జరిగిపోయి ప్రకృతి భావాలను పెంచాలి
విశ్వ స్థితి ప్రాణ స్థితిగా ప్రకృతిగా మహా జీవంతో ఉంటేనే అన్ని జీవరాసులకు జీవం

No comments:

Post a Comment