Saturday, January 15, 2011

లేనివారు ఉన్నవారికి ఇవ్వాలని కాదు

లేనివారు ఉన్నవారికి ఇవ్వాలని కాదు ఉన్నవారు లేనివారికి ఇవ్వాలనే
లేనివారు ఉన్నవారిగా ఆహారంగా వసతులతో ఆర్థికంగా విజ్ఞానంగా ఎదగాలనే
ప్రతివారిలో ఓ మంచి భావన విజ్ఞాన నడవడి మహా గొప్ప ప్రవర్తన కలగాలనే
కలసి జీవిద్దాం కలసి పంచుకుందాం కలది శ్రమిద్దాం కలసి ప్రయాణించాలనే

No comments:

Post a Comment