ప్రపంచ విజ్ఞానాన్ని నేర్చి నేర్చి మార్చి మార్చి చూసినా అంతా తెలిసినట్లేనా
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించి పరిశోధించి పరిశీలించి చూసినా ఇంకా తెలియనట్లేనా
ప్రపంచ విజ్ఞానంతో అలసిపోయి విశ్వ విజ్ఞానంతో అన్వేషిస్తూ జీవితాన్ని సాగిస్తున్నా
ప్రపంచమున ఎందరో విశ్వమున అణువులు ఎన్నో విశ్వ విజ్ఞానముగా మేధస్సులోనే
No comments:
Post a Comment