ఏ జీవి ఐతే నేమి ఏ రూపమైతే నేమి విశ్వమున జీవించుటకు ప్రవేశించారు
ఎవరు ఎలా జీవిస్తున్నా ఎవరి కోసమైనా ఎందుకైనా అంతా ఎవరికి వారే
ఎవరికి వారు ఎలా జీవించాలో తమ నిర్ణయం కాల పరిస్థితుల ప్రభావం
ఆహారం కోసమే సౌకర్యాల కోసమే సుఖ సంతోషాల కోసమే జీవుల తపన
విశ్వమున జీవుల విజ్ఞానమే జీవనంతో సాగే విశ్వ ప్రయాణ కార్య కాలం
కుదిరితే వికీ దశాబ్ది వేదుక సదస్సుకు తప్పగ రండి
ReplyDeleteఅందరికి తెలియచెయ్యండి
http://ten.wikipedia.org/wiki/Hyderabad
మళ్ళీ ఏదైనా వేదిక ఉంటే తెలియజేయండి
ReplyDelete