జీవితం ఎప్పుడు చాలనిపిస్తుంది
అన్ని తెలిసిన తర్వాత లేదా అన్నీ ఎదుర్కొన్న తర్వాతనా
అన్నీ గ్రహించన తర్వాతన అన్నీ అనుభవించిన తర్వాతనా
లోక జ్ఞానము విశ్వ విజ్ఞానము తెలిసిన తర్వాతనా
ఏ విషయాన్నైనా తెలుపగల జ్ఞాన విజ్ఞానము కలిగిన తర్వాతనా
ఆత్మ నుండి పరమాత్మ వరకు అన్నీ తెలిసినప్పుడే జీవితం చాలనిపిస్తుందేమో
No comments:
Post a Comment