ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నాకు ఏ అద్భుతం అవసరం లేని విధంగానే అనిపిస్తున్నది నన్ను కోరే అద్భుతం కూడా నా భావాలకు సరి కాదనిపిస్తుంది విజ్ఞాన మాటలే తప్ప అద్భుతం నాకు ఎదుటివారిలోని ఆనందమే ఆనందం కన్నా జీవితంలో అద్భుతం ఎంతటిదైనా ఆరోగ్యం తర్వాతే
No comments:
Post a Comment