దిక్కులనే మార్చేస్తావా గ్రహాల స్థితి స్థానాలనే మార్చేస్తావా
కాలమా నీవే నా ఆత్మ స్థితి స్థానానికి మూల నిదర్శనం
ఏ జీవి ఐనా ఆరోగ్య భావాలతో ఉన్నత స్థానమున ఉండాలనే
జీవితం ప్రశాంతంగా విజ్ఞానంగా సాగి పోవాలనే కోరుకుంటాం
జీవితం సరిలేకపోతే మన గ్రహాల స్థితి ప్రభావమేనని మన భావన
No comments:
Post a Comment