ఎవరి నోట శాపం ఎవరికి ఫలిస్తుంది
భాదతో కష్టంతో నష్టంతో శపించి యున్నారా
ద్రోహం చేసిన వారికే శాప పాపాలు కలగాలనుకున్నారా
మనిషిలోని భావన మరో మనిషికి తెలియక శాప పాపములు
విజ్ఞానంగా ఆలోచించి సద్గుణ భావాలతో జీవించండి
అజ్ఞానులకు విజ్ఞానం కలగాలని సమాజం మారాలని కోరుకోండి
No comments:
Post a Comment