ఓ దివ్య కాలమా! నాలో అజ్ఞానాన్ని అశుభ్రతను తొలగించి విజ్ఞానాన్ని కల్పించు
నేను విజ్ఞాన శుభ్రతతో జీవించాలని మేధస్సులో విచక్షణ భావాలు కలుగుతున్నాయి
నేను ఓ మహాత్మాగా విశ్వాత్మగా జీవాత్మగా విశ్వ విజ్ఞానంతో జీవించాలని ఆలోచన
నా భావాలకు కాలమే మార్గమై అవకాశమై అనుభవ విజ్ఞాన ప్రయాణాన్ని సాగించాలని
No comments:
Post a Comment