Wednesday, January 12, 2011

నాలో అజ్ఞానం అశుభ్రత ఉంటే విజ్ఞానం

నాలో అజ్ఞానం అశుభ్రత ఉంటే విజ్ఞానం నా మేధస్సుకు వద్దనే
నాలో విజ్ఞానం ఓ దివ్య గుణ విచక్షణ భావామృత పరిశుద్ధతగా
పరిపూర్ణమైన విజ్ఞానానికి పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి
పరిశుద్ధత నుండే మేధస్సుకు ప్రజ్ఞాన విజ్ఞాన విశిష్ట స్థానాలు
విశ్వ విజ్ఞానం మేధస్సుకు విశిష్టమైన పరిశుద్ధ భావనామృతం

No comments:

Post a Comment