ఆర్ధిక సహాయాన్ని పొందిన తర్వాత సహాయం చేసిన ధాతకే ఖర్చు చేయడం ఏ విజ్ఞాన అర్థమో
ధాతకు కృతజ్ఞతా భావాన్ని తెలుపండి అవసరమైతే నాలుగు విజ్ఞాన వాక్యాలు మాట్లాడండి
ధాతకు ఊరేగే భావాలు ఉండవు బహుమతులు పొందాలనే ఆలోచన అతిశయోక్తి ఉండవు
కష్టాల నుండి కాస్త ఊరట కలిగించాలని జీవనోపాధిని కలిగించాలని వారి ముఖ్య ఉద్దేశ భావన
ధాతకు విశ్వార్థ విజ్ఞానమే గాని విషయార్థ జ్ఞానం ఆలోచనల భావాలలో ఇముడి యున్న తత్వం
సహాయానికి శ్రమించండి లేనివారి కోసం ఖర్చు చేయండి ధాతకు కృతజ్ఞత భావాన్ని తెలుపండి
No comments:
Post a Comment