నేటి జన్మలో ఆర్థికంగా ఎదగడానికి జీవిస్తున్నావు
గత జన్మలోనూ ఆర్థికంగా ఎదగ డానికే జీవించావు
మరో జన్మలో కూడా ఆర్థికంగా ఎదగాలనే జీవిస్తావు
ప్రతి జన్మలో ఆర్థికంగా ఎదగాలనే అనుకుంటున్నావు
సమాజంలో ఉన్న స్థితి కాస్త జ్ఞానంతో ఆర్థికంగా ఎదగాలనే
ఆర్థికంగా ఎదుగుతూ ఉంటేనే సమాజంలో అందరిలా
ఆర్థికంగా లేకపోతే పలకరించే వారు కూడా తగ్గిపోతారు
ఇలానే ప్రతి జన్మలో జీవిస్తూ పోతే జన్మ పరమార్థం ఏమిటో
విశ్వ విజ్ఞానం కోసం జీవించే వారు నేటి అన్వేషణలో లేరా
No comments:
Post a Comment