నీ మేధస్సే నీ ఆలోచనలకు కారణం
నీ ఆలోచనలను నీకు కావలసిన విధంగా ఆలోచించు
ఏ విజ్ఞాన్నైన అన్వేషించు ఏ భావ స్వభావాలనైనా గ్రహించు
ప్రతి సమస్యకు నీ ఆలోచనల పరిష్కారమే నీ కార్య ఫలితం
నీవు ఎలా జీవించాలో నీవే తెలుసుకొని నిర్ణయించుకో
నీ మేధస్సును విశ్వ విజ్ఞానంగా తీర్చి దిద్దుకో
No comments:
Post a Comment