నీ మేధస్సులో ఉన్న విశ్వ విజ్ఞానాన్ని తెలుపగలవా తెలుసుకోగలవా
నీ విశ్వ విజ్ఞానమే విశ్వానికి నేడు బహు ముఖ్యంగా అవసరమైనది
ఈ విశ్వాన్ని ఓ గొప్ప సన్మార్గంలో నడిపించాలని నేను భావిస్తున్నా
విశ్వ విజ్ఞానులు లేరంటే విశ్వ కార్యాలకు విశ్వ మార్గం లేకుండా పోతుంది
నీలో ఇంకా విశ్వ విజ్ఞానం కొరతగా ఉంటే విశ్వ భావాలతో తెలుసుకో
No comments:
Post a Comment