Monday, January 10, 2011

మహాత్మగా మహా విజ్ఞానిగా మరో

మహాత్మగా మహా విజ్ఞానిగా మరో మేధస్సులో ఉదయించు
నీ విశ్వ భావాలను విజ్ఞానాన్ని మరో మేధస్సుకు కల్పించు
నీలో ఉన్న ఆనాటి యుగాల అనుభవాన్ని గొప్పగా పరిశీలించు
ప్రతి జీవి మేధస్సుకు నీ విశ్వ విజ్ఞానం అందాలనే స్మరించు
నీ విజ్ఞానంతో ప్రతి ఒక్కరు విశ్వ విజేతగా జీవిస్తారని భావించు

No comments:

Post a Comment