Monday, January 10, 2011

ఆనాడు నిద్రించిన కాలం నేడు భావనతో

ఆనాడు నిద్రించిన కాలం నేడు భావనతో కరిగిపోతున్నది
నిద్రావస్థ స్థితి వదిలోపోయి అనేక కార్యాలతో సాగుతున్నా
విశ్వ విజ్ఞానంతో అన్వేషిస్తూ మరో కార్యాలను చేపడుతున్నా
మహా భావన విజ్ఞానం నిద్రావస్థ స్థితిని క్షణంలో మాయ చేసింది
ఆలోచన కన్నా భావనయే మహా విజ్ఞానమని నా మేధస్సుకు తెలిసింది

No comments:

Post a Comment